oken scanner ని one year ఫ్రీగా పొందండిలా …
ఇపుడు మీ ఆండ్రాయిడ్ మొబైల్ లోని ఓకేన్ స్కానర్ యాప్ ఒక సంవత్సరం పాటు ఉచితంగా తన ప్రీమియం సర్వీసెస్ ను అందిస్తుంది. దానికోసం మీ ప్లే స్టోర్ నుండి యాప్ ను డౌన్లోడ్ చేసుకున్న తర్వాత మీ మొబైల్ నెంబర్ లేదా ఈమెయిల్ ఐడి తో రిజిస్టర్ అవ్వండి వన్ ఇయర్ ప్రీమియం సబ్స్క్రిప్షన్ ని ఉచితంగా పొందండి .
మొదటి స్టెప్ : ప్లే స్టోర్ లోకి వెళ్లి Oken Scanner అని ఎంటర్ చేసి సెర్చ్ చేసి డౌన్లోడ్ చేసుకోండి.

రెండవ స్టెప్ : డౌన్లోడ్ అయ్యాక మీ మొబైల్ నెంబర్ లేదా ఈమెయిలు ఐడితో సైన్ అప్ అవ్వండి. ఒక ఓటీపీ కన్ఫర్మేషన్ తో మీకు వన్ ఇయర్ ప్రీమియం సేవలు పొందవచ్చు .
Image to text, Book scanning, Collage images, Pdf watermark, Pdf password వంటి ప్రీమియం సర్వీసెస్ పొందవచ్చు .